Divorce hotel helps couples untie the knot

TV show,News,alimony payments,The Hague,Netherlands,Sales manager,entrepreneur,fixed fee,Ambassador Hotel,television networks

In the Netherlands a weekend break can become a weekend break-up for couples hoping for a swift and cheap divorce.

Divorce Hotel helps couples untie the knot.gif

Posted: 02/08/2012 02:42 PM IST
Divorce hotel helps couples untie the knot

Divorce-Hotelపెళ్ళయిన తరువాత మొగుడు నచ్చకనో, పెళ్ళాం నచ్చకనో విడాకులు తీసుకోవాలనుకుంటే మనం కోర్టుకు వెళతాం. అది పాత కాలం. మరి విడాకులు తీసుకోవాలనుకునే వారు హోటల్ కి వెళితే చాలు. అదేంటి విడాకులు కోర్టుల నుండి నుండి హోటల్ కి మార్చారని మీరు ఆశ్చర్యపోకండి. విడాకులు తీసుకునే వారి కోసం నెదర్లాండ్స్ లో ప్రత్యేక హోటల్స్ ఏర్పాటయ్యాయి. నెదర్లాండ్స్‌లోని 'డైవోర్స్ హోటల్స్' విడాకులు తీసుకోవాలనుకునే వాళ్లకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్నాయి. విడాకులకు అవసరమయ్యే అన్ని రకాల డాక్యుమెంట్లను రెండు రోజుల్లోనే ఏర్పాటుచేయడం వీటి ప్రతేక్యత. దీనితోపాటు కేవలం ఆ రెండు రోజుల వ్యవధిలోనే విడిపోవాలనకునే దంపతులకు ఇక్కడ లాయర్లూ దొరుకుతారు. ఆస్తి పంపకాలు, పిల్లల బాగోగులు, మనోవర్తి వరకూ అన్నీ ఈ హోటల్ గదుల్లోనే పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం నిర్దిష్ట మొత్తం చెల్లిస్తే చాలు.

"విడిపోవాలనుకునే దంపతులు డైవోర్స్ హోటల్‌కు రాగానే విడాకులు వచ్చినట్లే. అన్నీ మేమే చూస్తాం. ఇక మిగిలింది వాళ్లు విడాకుల ఒప్పందాన్ని జడ్జీకీ చూపించడమే. దీనికి రెండు వారాలు పడుతుంది'' అని హోటల్ నిర్వాహకుడు జీమ్ హల్ఫెన్స్ చెప్పారు. ఇందుకోసం ఆయన హేగ్‌లో చిన్నపాటి అంబాసిడర్ హోటల్‌తోపాటు నెదర్లాండ్స్‌లో చాలా హోటళ్లను నడుపుతున్నారు.

"మేము వాళ్లను ఇతర అతిథులకంటే ఎక్కువ అప్యాయతతో చూస్తాము. వాళ్ల నడవడిక ఎలా ఉందో గమనిస్తాం. ఇది వాళ్లు నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నారా అని తెలుసుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది'' అని సేల్స్ మేనేజర్ నింకీ బోన్స్ చెప్పింది. ఈ డైవోర్స్ హోటల్‌లో అంత తేలిగ్గా ప్రవేశం లభించదు. దానికి కఠినమైన ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సిందే.

పెళ్ళయిన తరువాత మొగుడు నచ్చకనో, పెళ్ళాం నచ్చకనో విడాకులు తీసుకోవాలనుకుంటే మనం కోర్టుకు వెళతాం. అది పాత కాలం. మరి విడాకులు తీసుకోవాలనుకునే వారు హోటల్ కి వెళితే చాలు. అదేంటి విడాకులు కోర్టుల నుండి నుండి హోటల్ కి మార్చారని మీరు ఆశ్చర్యపోకండి. విడాకులు తీసుకునే వారి కోసం నెదర్లాండ్స్ లో ప్రత్యేక హోటల్స్ ఏర్పాటయ్యాయి. నెదర్లాండ్స్‌లోని 'డైవోర్స్ హోటల్స్' విడాకులు తీసుకోవాలనుకునే వాళ్లకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్నాయి. విడాకులకు అవసరమయ్యే అన్ని రకాల డాక్యుమెంట్లను రెండు రోజుల్లోనే ఏర్పాటుచేయడం వీటి ప్రతేక్యత. దీనితోపాటు కేవలం ఆ రెండు రోజుల వ్యవధిలోనే విడిపోవాలనకునే దంపతులకు ఇక్కడ లాయర్లూ దొరుకుతారు. ఆస్తి పంపకాలు, పిల్లల బాగోగులు, మనోవర్తి వరకూ అన్నీ ఈ హోటల్ గదుల్లోనే పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం నిర్దిష్ట మొత్తం చెల్లిస్తే చాలు.

"
విడిపోవాలనుకునే దంపతులు డైవోర్స్ హోటల్‌కు రాగానే విడాకులు వచ్చినట్లే. అన్నీ మేమే చూస్తాం. ఇక మిగిలింది వాళ్లు విడాకుల ఒప్పందాన్ని జడ్జీకీ చూపించడమే. దీనికి రెండు వారాలు పడుతుంది'' అని హోటల్ నిర్వాహకుడు జీమ్ హల్ఫెన్స్ చెప్పారు. ఇందుకోసం ఆయన హేగ్‌లో చిన్నపాటి అంబాసిడర్ హోటల్‌తోపాటు నెదర్లాండ్స్‌లో చాలా హోటళ్లను నడుపుతున్నారు.

"
మేము వాళ్లను ఇతర అతిథులకంటే ఎక్కువ అప్యాయతతో చూస్తాము. వాళ్ల నడవడిక ఎలా ఉందో గమనిస్తాం. ఇది వాళ్లు నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నారా అని తెలుసుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది'' అని సేల్స్ మేనేజర్ నింకీ బోన్స్ చెప్పింది. ఈ డైవోర్స్ హోటల్‌లో అంత తేలిగ్గా ప్రవేశం లభించదు. దానికి కఠినమైన ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Famous medaram jatara in telangana region starts from today onwards
Uttar pradesh elections 1st schedule begins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles