International airlines in visakhapatnam vizag

International Airlines in Visakhapatnam Vizag, International Airlines in Visakhapatnam, Visakhapatnam International Airport becomes operations,South Asia and Pacific Airliners such as Silk Airways

International Airlines in Visakhapatnam Vizag

Vizag.gif

Posted: 02/07/2012 06:02 PM IST
International airlines in visakhapatnam vizag

International Airlines in Visakhapatnam Vizagవిశాఖ నుంచి బయల్థేరి  మధ్యలో  మరో విమానం మారాల్సిన  అవసరం  లేకుండా నేరుగా దుబాయ్ కి  వెళ్లడానికి వీలు కల్పించే  తొలి సర్వీసుకు  అపూర్వమైన  ఆదరన  కనిపిస్తోంది. మార్చి 25వ తేదీ నుంచి తొలి  విమాన  సేవ మొదలవుతుంది.  వీటికి  టికెట్ల  జారీని  మొదలు పెట్టగా కొన్ని గంటల్లోనే  తొలి రోజు  టికెట్లు మొత్తం  అయిపోయాయి. విశాఖ నుంచి  అంతర్జాతీయ విమానాల  కోసం   ప్రయాణికులు  ఎంతగా  తహతహలాడుతున్నారో చెప్పడానికి  ఇదే  తార్కాణం.  ఇటు నుంచి  వెళ్లడానికి సుమారు రూ. 9 వేలు, అటు నుంచి  రావడానికి  రూ. 11 వేల వద్ద టికెట్ల ధర  మొదలయింది. ఇప్పటి వరకు  సింగపూర్,  షార్జా,  కొలంబో తదితర  ప్రాంతాలకు  చెందిన   వివిధ  విమానయాన  సంస్థలు  ఇక్కడకు  అంతర్జాతీయ విమానాలను నడపడానికి   ముందుకు వచ్చి సర్వేలు  చేసిన  చివరకు  ఎయిర్ ఇండియా ద్వారా తొలి  అంతర్జాతీయ  విమానం  విశాఖలో  దిగబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Method of sensex calculation
Pranab mukherjee praises mamata banerjee for improving supplies in bengal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles