Princess dianas life set to be made into a film

Princess Dianas life set to be made into a film,princess diana,,prince william, kate middleton, william and kate, prince william and kate, wills and kate, princess kate, princess catherine, duke of cambridge, duchess of cambridge, prince charles, the queen, queen elizabeth II, prince philip

Princess Dianas life set to be made into a film

Princess.gif

Posted: 02/06/2012 02:05 PM IST
Princess dianas life set to be made into a film

Princess Dianas life set to be made into a filmకారు ప్రమాదంలో  మరణించిన  బ్రిటన్  యువరాణి  డయానా  జీవితాన్ని  తెర కెక్కించడానికి  నిర్మాత  స్టీఫెన్  ఎవాన్స్ సన్నాహాలు   చేస్తున్నారు.  వచ్చే ఏడాది  దీన్ని ప్రేక్షకుల  ముందుకు  తీసుకురావడానికి  చూస్తున్నారు.  వచ్చే ఏడాదికి  డయానా 50 వ జయంతితో పాటు  ప్రిన్స్ ఛార్లెస్ తో   వివాహమై 30 ఏళ్లు  పూర్తవుతుంది కూడా.  డయానా  పాత్రను  హాలీవుడ్  నటి కీరా  నైట్లీ పోషించే  అవకాశాలున్నాయి.  స్కారెంట్  జాన్సన్ పేరు కూడా  పరిశీలిస్తున్నారు.  డయానా  అంగరక్షకుడు  కెన్  వార్పే రచించిన  డయానా క్లోజ్లీ  గార్డెడ్  సీక్రెట్ పుస్తకం  ఆధారంగా  చిత్రాన్ని  నిర్మించనున్నట్లు  మిర్రర్  ఆన్ లైన్  పేర్కొంది.  బ్రిటన్  మాజీ ప్రధాని  మార్గరెట్  థాచర్  జీవితం ఆధారంగా మెరిల్  స్ట్రీప్  నటించిన  ‘ధ ఐరన్ లేడీ’ మాదిరిగా  ఇది కూడా  విజయవంతం  అవుతుందని  ఎనాన్స్  అభిప్రాయపడ్డారు.  ‘‘ డయానా ఓ అధ్బుతం.. ఆమెకు  మెడ నొప్పి  ఉంది.  వంటివి చెప్పడం మా ఉద్దెశం  కాదు. ఆమెలో  ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నాయి ’’ అని  ఎవాన్స్  తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mitt romney wins in nevada
Cuban blogger says government bars trip to braz  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles