Cuban blogger says government bars trip to braz

Cuban blogger says government bars trip to Braz,Country Profile, Cuban revolution, Fidel Castro remained Head of State and leader of the Communist Party,Fidel Castro, in full Fidel Castro Ruz

Cuban blogger says government bars trip to Braz

Cuban.gif

Posted: 02/06/2012 01:59 PM IST
Cuban blogger says government bars trip to braz

Cuban blogger says government bars trip to Brazసామ్యవాదం ఆర్థిక సమస్యలన్నింటిని పరిష్కరిస్తుందన్న తన భావన తప్పని ఇప్పుడు తెలుసుకున్నానని క్యూబా కమ్యూనిస్టు యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో చెప్పారు. ‘ టైమ్ గెరిల్లా’ పేరిట రచించిన తన జీవిత చరిత్ర పుస్తకం రెండు భాగాల ఆవిష్కరణ సందర్భంగా ఆయ ఈ వ్యాఖ్యలు చేసినట్లు క్యూభా అధికారిక మీడియా వెల్లడించింది. అన్యారోగ్యం కారణంగా 2006 లో క్యూభా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన 85 ఏళ్ల క్యాస్ట్రో పుస్తకావిష్కరణ సభలో దాదాపు ఆరు గంటల పాటు అతిథులతో ముచ్చటించారు. జర్నలిస్టు కట్యాస్కా బ్లాంకో రచించిన 100 పేజీల పుస్తకంలో ఆయనతో సంభాషణల ద్వారా క్యాస్ట్రో తన జీవితంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఆయన సామ్యవాదం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని నమ్మడం తప్పేనని క్యాస్ట్రో పేర్కొనటం విశేషం. విధ్యార్థులు చదువులను కొనాల్సిరావడాన్ని ఆయన త్రీవంగా వ్యతిరేకించారు. దీంతో పాటు ఫాల్మాండ్ దీవుల వివాదం వంటి అంతర్జాతీయ అంశలపైనా మాట్లాడారు. క్యాస్ట్రో జీవిత చర్రితలో బాలయ్యం నుంచి 1958లో ఆయన నాయకత్వం వహించిన విప్లవంతో క్యూబా కమ్యూనిస్టు దేశంగా మారడం వరకు అనేక ఘట్టాలను వివరించారు. ‘‘ నాకు గుర్తున్న ప్రతి విషయన్ని వెల్లడించాను. నా ఆలోచనలను, అనుసరించిన విదానాలన్నింటిని వివరించాను’’. అని క్యాస్ట్రో చెప్పినట్లు క్యూబా అధికారిక పత్రికలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Princess dianas life set to be made into a film
Cpm not committed to tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles