Chidambarams matter referred to trial court

chidambaram matter referred to trial court,2G scam,Supreme Court ruling,Congress party,

chidambarams matter referred to trial court

chidambaram.gif

Posted: 02/04/2012 10:15 AM IST
Chidambarams matter referred to trial court

2జి లైసెన్స్‌ జారీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి చిదంబరం పదవులకు రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కాంగ్రెస్‌ తిరస్కరించింది. 2జి కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని నేరుగాగానీ, పరోక్షంగాగానీ తప్పుబట్టలేదని కాంగ్రెస్‌ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ స్పష్టం చేశారు. 2జి కేసు విచారణలో ప్రధాని, హోంమంత్రి దోషులుగా తేలతారని ఆశించిన ప్రతిపక్షాలకు నిరాశే ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను నేరుగాగానీ, పరోక్షంగాగానీ తప్పుబట్టలేదని, అదేవిధంగా చిదంబరానికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పును బిజెపి రాజకీయం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Group of elephants attack kukkaldoddi village
Supreme court judgement reg license cancellation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles