Congress party target zone of rajasekhar

congress party target zone of rajasekhar,rajasekhar, jeevitha, ys jagamohan reddy, chiranjeevi, congress,chiru in target zone of rajasekhar, d. srinivasu, veerappa moeyeli, ex cm Rosaiah

congress party target zone of rajasekhar

rajasekhar.gif

Posted: 02/03/2012 09:44 AM IST
Congress party target zone of rajasekhar

congress party target zone of rajasekharకాంగ్రెస్ పార్టీ తనను వాడుకొని వదిలేసిందని సినీ హీరో రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్, వీరప్పమొయిలీ తదితర పార్టీ అగ్రనాయకులు కూడా తనపట్ల తీవ్రవివక్ష చూపారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ మమ్మల్ని రాష్ట్రంలోని ఊళ్లన్నీ తిప్పారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. 70 లక్షల ఓటు బ్యాంక్ ఉందని చిరంజీవిని పార్టీలో కలుపుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. చంద్రబాబునాయుడు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం ఇష్టంలేక సున్నితంగా తిరస్కరించాను. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వుంది. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు. కొంత కాలం తర్వాత నా నిర్ణయాన్ని తెలియజేస్తాఅని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telenor may quit india after sc revokes licences
Our today cinemas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles