Cricket bat

Cricket-bat, playing Empire Attack,empires allies cheats battle combat, Attack!

Cricket-bat

Cricket.gif

Posted: 01/30/2012 05:43 PM IST
Cricket bat

Cricket-batమ్యాచ్‌ చూడ్డానికి వచ్చిన ఓ యువకుని అంపైర్‌ బ్యాట్‌తీసుకుని తలపై బాదడంతో మరణించాడు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఈ సంఘటనలో 15ఏళ్ల నజ్రుల్‌ ఇస్లాం ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడి స్థానిక స్టేడియంలో జరుగుతున్న లోకల్‌ మ్యాచ్‌ మధ్యలో ఇస్లాం గ్రౌండ్‌లోకి ఉరికి వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటి తర్వాత కోపంతో ఊగిపోయిన అంపైర్‌ అక్కడే ఉన్న ఓ బ్యాట్స్‌మన్‌ బ్యాట్‌ తీసుకొని ఇస్లాం తలపై బలంగా బాదాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. చికిత్స కోసం హాస్పటల్‌కు చేర్చగా ఇంటర్నల్‌ బ్లీడింగ్‌తో మరణించాడు. అని స్థానిక పోలీస్‌ అధికారి ముషర్రఫ్‌ హొసై్సన్‌ తెలిపాడు. ఇద్దరూ ఓ నాటౌట్‌ నిర్ణయంపై తీవ్రంగా వాగ్వాదానికి పాల్పడ్డారని కోపం పట్టలేక యువకుడి తలపై బాదడంతో అతడు మరణించాడని హొసై్సన్‌ తెలిపాడు. అంపైర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb squad searches kanipakam vinayaka temple
Political rowdilu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles