Ill fated costa concordia cruise travelers announced compensation

ill fated costa concordia cruise travelers announced compensation, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

costa-cuise-1.gif

Posted: 01/27/2012 06:36 PM IST
Ill fated costa concordia cruise travelers announced compensation

costa-cuiserఈ సంవత్సరం జనవరి 13న ప్రమాదానికి గురైన కోస్టా కొన్కోర్డియా పర్యాటక ఓడలో ప్రయాణం చేసినవారికి ఆ క్రూజ్ నడుపుతున్న సంస్థ నష్టపరిహారాన్ని ప్రకటించింది.

ఓడలో ప్రయాణం చేసి గాయపడనివారందరికీ 11000 యూరోలు అంటే 14460 డాలర్లు పరిహారంగా ఇచ్చేట్టుగా అంగీకరించింది. కెప్టెన్ తప్పిదం వలన నేలకి తగిలి పూర్తగా పక్కకు ఒరిగిపోయిన ఓడలో ప్రయాణం చేసిన వారు పోగొట్టుకున్న సామాన్లు, వారు పడ్డ మనో వేదన, వారికి కలిగిన అసౌకర్యానికి పరిహారంగా ఆ క్రూజ్ సంస్థవారు నష్టపరిహారాన్ని అందజేస్తున్నారు. ఈ పరిహారం ఆ ప్రయాణీకులు పర్యటన కోసం సంస్థకు కట్టిన డబ్బులను తిరిగిచ్చే దానికి అదనం. అంతే కాకుండా ప్రయాణీకులందరూ ఒడ్డుకి చేరిన తర్వాత వైద్యం కోసం వారు చెల్లించిన బిల్లుల మొత్తాన్ని కూడా వారికి చెల్లిస్తారు.

అయితే ఈ పరిహారం ఓడ నడిపే సిబ్బందికి, గాయపడినవారికి, మృతిచెందినవారి బంధువులకు వర్తించదు. అంతే కాదు ఈ ఒప్పందానికి ప్రయాణీకులు ఒప్పుకోవాలని కూడా లేదు. వాళ్ళు తమ సొంత కేసులు కోర్టులలో వేసుకోవచ్చు.

ఈ లోపులో ఇటలీ దేశంలో ప్రఖ్యాత వినియోగదారుల సంఘం కోడాకాన్స్ అమెరికాకు చెందిన రెండు పెద్ద అడ్వకేట్ కంపెనీలను సంప్రదించి, 125000 యూరోల వరకూ అంటే 164000 అమెరికన్ డాలర్ల వరకూ పరిహారాన్ని ఇప్పిస్తామంటున్నారు. ఆ వినియోగదారుల సంఘం, ప్రయాణీకులను ఆకర్షించి అలరించటం కోసం కోస్ట్ కి దగ్గరగా పోవటం వలనే ఈ ప్రమాదం జరిగిందని, అలా చెయ్యటం కూడా నేరమేనని వాదిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirumala venkateswara temple
Anna says he never preached violence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles