Peddapalli civil judge subba rao

peddapalli civil judge subba rao, Case, Ex,political leaer, congress leader, Mohan Reddy, Judge, civil judge

peddapalli civil judge subba rao

judge.gif

Posted: 01/26/2012 04:10 PM IST
Peddapalli civil judge subba rao

ఇప్పడు తప్పు చేసిన వారికి  కొత్త శిక్షలు పడుతున్నాయి.  దొంగలు సైతం ఊహించని విధంగా  కోర్టులు తీర్పు లు చెబుతున్నాయి.   ఎవరైన చేసిన తప్పును ఒప్పుకుంటే సరిపోదంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి సుబ్బారావు ఓ మాజీ ప్రజా ప్రతినిధి ముక్కు నేలకు రాయాల్సిందిగా సంచలన తీర్పునిచ్చారు. ధర్మారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేత, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కాడె సూర్యనారాయణ గత నెలలో జరిగిన ఓ ఘర్షణలో మనోహర్‌రెడ్డి అనే వ్యక్తిని చెప్పుతో కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తాను చేసింది తప్పేనని నిందితుడు ఒప్పుకున్నాడు. ‘ఖద్దరు దుస్తుల్లో నాగరికత తెలిసిన వాడిలా కనిపిస్తున్నావు.. ఇలాంటి తప్పు చేసినందుకు పశ్చాత్తాపంగా భూమాతను వేడుకుంటూ ముక్కు నేలకు రాయాలి, రూ.వెయ్యి జరిమానా చెల్లించాల’ని తీర్పు వెలువరించారు.  జడ్జీ ఇచ్చిన తీర్పు విని అక్కడున్న వారంత అవాక్కయ్యారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ordeal ends for norway nri parents uncle to get custody of kids
Small earth quake occured in costal andhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles