Small earth quake occured in costal andhra

small earth quake, occured ,in costal andhra pradesh ,in krishna ,guntur ,and khammam ,districts

small earth quake occured in costal andhra pradesh in krishna guntur and khammam districts

8.gif

Posted: 01/26/2012 04:07 PM IST
Small earth quake occured in costal andhra

         ap_map రాష్ట్రంలోని మూడు ప్రధాన జిల్లాల్లో ఇవాళ స్వల్పంగా భూమి కంపించింది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాలలోని పలు చోట్ల భూప్రకంపనలు నమోదయ్యాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, పెనగంచిప్రోలు, కంచికచర్ల, వత్సవాయి మండలాల్లో భూమి కంపించింది.

అటు గుంటూరు జిల్లాలోనూ భూమి స్వల్పంగా కంపించింది. అమరావతి, జిడుగు, జూపూడి, మల్లాదిలో స్వల్ప కంపనాలు కలిగాయి.

ఖమ్మం జిల్లాలో మదిర, వంగపాడు, బోనకల్లు, ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భూమి కంపించినట్టు వార్తలందాయి.

          పది నుంచి పదిహేను సెకన్ల పాటు కలిగిన ఈ కంపనాలతో ప్రజలు భీతిల్లిపోయారు. ఇళ్లనుంచి బయటకుపరుగులు తీశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peddapalli civil judge subba rao
Mysore sandal launches priciest soap ever  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles