Mamata banerjee writes book on important landmarks of her career

Mamata Banerjee writes book on important landmarks of her career,Mamata Banerjee's career,

Mamata Banerjee writes book on important landmarks of her career

Mamata.gif

Posted: 01/23/2012 02:01 PM IST
Mamata banerjee writes book on important landmarks of her career

Mamata Banerjee writes book on important landmarks of her career

ఒక సాధారణ కార్యకర్త నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్థాయికి తాను ఎదిగిన తీరును వివరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఓ పుస్తకం రాశారు. తన రాజకీయ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు అక్షర రూపమిచ్చి, ఫొటోలతో సహా ఆ పుస్తకంలో పొందుపరిచారు. బెంగాలీలో రాసిన ఆ పుస్తకానికి ‘పరిబర్తన్’(మార్పు) అని నామకరణం చేశారు. కోల్‌కతా బుక్ ఫెయిర్‌లో పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
1984 లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు సోమ్‌నాథ్ ఛటర్జీని ఓడించి, ఎంపీ అయిన నాటి నుంచి ఆమె రాజకీయ జీవితంలోని వివిధ దశలను, ఫొటోలను పుస్తకంలో ముద్రించారు. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కోల్‌కతా, ఢిల్లీల మధ్య జరిపిన విమా న ప్రయాణాల్లో మమత ఈ పుస్తకాన్ని రాసినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెప్పాయి. దీంతోపాటు ఆమె మరో రెండు పుస్తకాలు కూడా రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us missiles kills militants in pakistan
Mitt romneys loss personal setback for nikki haley  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles