Bjp leader kishan reddy on political yatra announces boons

bjp leader kishan reddy on political yatra announces boons, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bjp-yatras-1.gif

Posted: 01/23/2012 01:26 PM IST
Bjp leader kishan reddy on political yatra announces boons

kishan-reddyరాజకీయ యాత్రలు చేస్తున్నఅన్ని పార్టీలూ చెప్తున్నట్టుగానే భాజపా నేత కిషన్ రెడ్డి కూడా తన యాత్రలో నిన్న రాత్రి పాలమూరు జిల్లాలో కొందుర్గు చేరుకున్న సమయంలో అక్కడ బహిరంగ సభలో 2014కి తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తూ, అప్పడు తాము చెయ్యబోయే ప్రజోపయోగ కార్యక్రమాలను వివరించారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలుకగా, కొందుర్గు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని తప్పు పడుతూ, పాలమూరు ఎత్తిపోతల పథకం వలన జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని నివేదిక ఉన్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా ఉందని, 2014లో తాము అధికారంలోకి రావటంతోనే పాలమూరుకి మంచి ప్యాకేజి, ఎత్తిపోతలకు ప్రారంభం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.

ఇక పార్టీల యాత్రల్లో రెండవ అంశమైన కుమ్ముక్కు వ్యవహారాలను కూడా కిషన్ రెడ్డి బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ, తెదేపాలు కుమ్ముక్కై తెలంగాణా విషయంలో తెరాసతో చేతులు కలిపినట్టుగా నటించి మోసం చేసాయని, అటువంటి మోసపూరితమైన పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని, కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పటం, ఆ ప్రాంత ప్రజలకు తమ పార్టీ ఇచ్చే వరాలను వివరించటం, అధికార పార్టీ ని తప్పుపట్టటం, ఇతర పార్టీలు ఎవరెవరి మధ్య కుమ్ముక్కుల పర్వం నడుస్తుందో చెప్పటం, ప్రాంతీయ సెంటిమెంట్ ని స్పృశించటం ఇవే యాత్రల్లో ప్రముఖంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భాజపా నేత కిషన్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  More statues more sin cautions cpi leader narayana
Wholesale and retail textile business organisation observe bundh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles