Wholesale and retail textile business organisation observe bundh

wholesale and retail textile business organizations observe bundh for 9 days, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

9-days-bundh-1.gif

Posted: 01/23/2012 01:02 PM IST
Wholesale and retail textile business organisation observe bundh

వస్త్ర వ్యాపారాన్ని వ్యాట్ పరిధిలోకి తీసుకుని వచ్చిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ మరోసారి వస్త్రవ్యాపారులు ఈరోజు నుంచి 9 రోజుల పాటు ఆందోళన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తమ దుకాణాలను మూసివేసారు. జీవో నంబర్ 932 ని రద్దు చెయ్యాలని, పోయిన సంవత్సరం నుంచీ తమ మీద వేసిన 5 శాతం పన్ను భారాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదివేల హోల్ సేల్ లక్ష రిటైల్ రంగంలోని వస్త్ర వ్యాపారులకు ఈ నిరసన భాగం వహించవలసిందిగా సంఘ నాయకులు కోరగా దాని ప్రభావం హైద్రాబాద్ నగరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ వ్యాట్ పోటు నాలుగు లక్షల మంది ఉపాధికి ఎసరుపెడుతుందని వ్యాపారస్తులు వాపోతున్నారు.

వస్త్ర వ్యాపారంతో కళకళల్లాడే దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట, సికింద్రాబాద్ లలోని దుకాణాలు మూసివేయటంతో ఆ ప్రదేశాలు వెలవెలబోతున్నాయి. 23 నుంచి 31 వరకు చెయ్యనున్న ఈ బంద్ తో పాటుగా వ్యాపారస్తులు రిలే నిరాహారదీక్షలు, వివిధ ప్రదేశాల్లో ఆందోళనలకు యోజనలు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leader kishan reddy on political yatra announces boons
Freedom fighter rajalingam dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles