Satya sai medical college and hospital

satya sai medical college and hospital, ap government isssued latest orders about power subsidi

satya sai medical college and hospital, ap government isssued

16.gif

Posted: 01/22/2012 05:21 PM IST
Satya sai medical college and hospital

15  సత్యసాయి ఉన్నత వైద్య సంస్థకు విద్యుత్ రాయితీ ఎత్తివేస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిరసనగా పుట్టపర్తిలో స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ పాటించి, భారీ ర్యాలీ చేపట్టారు.

సత్య సాయిబాబా చేతుల మీదుగా ప్రారంభించబడ్డ ఈ సంస్థ దేశ విదేశాలకు చెందిన ఎందరో అభాగ్యులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.

                                                …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Republic day security
Congress mp harsha kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles