Congress mp harsha kumar

congress mp harsha kumar, once again issued the tipical statements

congress mp harsha kumar, once again issued the tipical

15.gif

Posted: 01/22/2012 05:13 PM IST
Congress mp harsha kumar

14 వైఎస్ హయాం నుంచీ కాంగ్రెస్ పార్టీలో సంచలన ప్రకటనలకు మారుపేరుగా నిలుస్తోన్న అమలాపురం ఎంపీ హర్షకుమార్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఈ దఫా సాక్షాత్తూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ అజాద్ పైనే ఆరోపణాస్త్రాలు సంధించారు. అజాద్ పోకడ సరిగా లేదంటూ హైదరాబాద్ లో సరాసరి మీడియా ముందే గళం విప్పారు.

కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మాల సామాజిక వర్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దూరం చేస్తున్నారంటూ అజాద్ పై విమర్శలు కురిపించారు. ప్రజారాజ్యం పార్టీకి కాంగ్రెస్ లో పెద్దపీట వేసి మాలలను విస్మరించటం తగతన్నారు. సమన్వయ కమిటీలో సమతుల్యత లోపించిందన్నారు. దీనికి అజాదే బాధ్యత వహించాలని,అలానే శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించినపుడు ఆ స్థానంలో మరొకరిని వెంటనే భర్తీ చేయాలని సూచించారు.

అంతేకాదు మద్యం సిండికేట్ల వ్యవహారం పైనా ముఖ్యమంత్రి సీబీఐ విచారణ కోరాలని హర్షకుమార్ డిమాండ్ చేయటం విశేషం.

                                                                                      …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Satya sai medical college and hospital
Mlc rudhraraju padmaraju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles