Non bailable warrant against errabelli

Court issues non-bailable warrant against Errabelli Dayakar Rao. Court, issues, non-bailable, warrant, against, Errabelli, Dayakar, Rao, TRS, leader, Etela, Rajender, speech, in, Assembly, PRP, Kannababu, chiru, MIM

non-bailable warrant against Errabelli.gif

Posted: 01/20/2012 04:09 PM IST
Non bailable warrant against errabelli

తెలుగు దేశం నాయకుడు, పాలకుర్తి ఎమ్మెల్యే, టీ.టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకి చిన్న షాక్ తగిలింది. ఈయన 2004 లో వచ్చిన పుష్కరాల సందర్భంగా ఆయన డీఎస్పీ పై దౌర్జన్యం చేశాడు. అప్పుడు ఇతని పై విజయవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ కేసును విచారించిన మెట్రో పాలిటన్ మెజిస్ర్టేట్ ఈయనకు నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. దీనిని సంబంధించి నేడు ఈయనకు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T tdp leader errabelli comments on kcr
Sujana said no differences with mp harikrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles