Sujana said no differences with mp harikrishna

sujana chowdary, harikrishna, balakrishna, vishakapatnam, chandrababu naidu, TDP Paty, Telugu desham.

TDP MP Sujana Chowdary said that party does not have any differences with MP Harikrishna. He continued, Party high command will decide about Balakrishna contest

No differences with MP Harikrishna.gif

Posted: 01/20/2012 03:51 PM IST
Sujana said no differences with mp harikrishna

Sujana-Choudariగత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి, ఎన్టీఆర్ కుమారుడు హరిక్రిష్ణ మధ్య దూరం పెరిగిందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. అంతే కాకుండా వీరిద్దరి మధ్య అంతర్గతంగా పోరు కూడా భీకరంగా సాగుతుందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. తాజగా ఎన్టీఆర్ వర్థంతి రోజున హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి దగ్గుబాటి వెంకటేశ్వర రావు తో రావడం కూడా పై వార్తలకు బలాన్ని చేకూర్చాయి.  ఈ సంఘటన ఆధారంగా మీడియా హరిక్రిష్ణ పార్టీకి దూరం అవుతున్నాడా? అనే అనుమానానికి తెరలేపింది. అయితే వీటన్నింటి పై ఇవాళ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఓ క్లారిటీ ఇచ్చాడు.

ఈయన నేడు విశాఖపట్నంలో విలేఖర్లతో మాట్లాడుతూ,.. టీడీపీ పార్టీకి, హరికృష్ణకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.  బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. కాగా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Non bailable warrant against errabelli
Rushdie cancels india visit over lit fest row  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles