Modi begins his day long sadhbhavana fast in godhra

news, hindustantimes, Godhra, Modi, narendra Modi, Sadbhavna Mission, Gujarat

Gujarat chief minister Narendra Modi today began his 23rd 'Sadhbhavana' fast in Godhra, nearly a month ahead of the tenth anniversary of the Godhra carnage

Modi begins Sadhbhavana.gif

Posted: 01/20/2012 01:45 PM IST
Modi begins his day long sadhbhavana fast in godhra

మన రాష్ట్రంలో నాయకులు యాత్రలు చేస్తుంటే... గుజరాత్ ముఖ్యంత్రి మాత్రం దీక్షలు చేస్తున్నారు. ఈయన గత కొంత కాలంగా సద్భావనNarendra-Modi దీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే. నేడు గోద్రాలో ఒక్క రోజు దీక్షకు పూనుకున్నారు. అయితే మోడీ ఇది వరకు చేసిన దీక్షలలో ఇది ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. గురాజత్ లోని గోద్రా లో జరిగిన అల్లర్లు 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ దీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ్టి మోడీ దీక్ష సందర్భంగా మూడంచెల బధ్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

అయితే మోడీ దీక్షకు నిరసనగా అక్కడ మరో కార్యక్రమం తలపెట్టిన షబ్నం హష్మీ తో సహా మరో ఆరుగురిని పోలీసులు గోద్రా సరిహద్దు లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ దీక్షకు దాదాపు 50 వేల మంది వస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్న పాటి సంఘటనలు మినహాయిస్తే మెడీ దీక్ష ప్రశాంతంగా సాగుతుందని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rushdie cancels india visit over lit fest row
Mansoor ijazs video and other absurdities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles