Ia pilots go on enmass sick leave as part of no pay no work

ia pilots go on enmass sick leave as part of no pay no work, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ia-pilots-1.gif

Posted: 01/14/2012 11:56 AM IST
Ia pilots go on enmass sick leave as part of no pay no work

airindiaఎయిర్ ఇండియా పైలట్లు ఈ రోజు విధులను బహిష్కరించటంతో ఎయిర్ ఇండియా విమాన సేవలలో అంతరాయం కలిగింది. 12 మంది పైలట్లు ఊకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టటంతో నాగ్ పూర్, అహ్మదాబాద్, చెన్నై, లే, బెంగలూర్, బాగ్దోగ్రా, అమృత్ సర్, కోలకతా విమానసేవలు నిలిచిపోయాయి. పైలట్లకు చెల్లించవలసిన జీత భత్యాలు వారికి సకాలంలో అందకపోవటమే ఈ ఊకుమ్మడి సిక్ లీవ్ లకు కారణం. డబ్బులిస్తేనే పని అనే నినాదంతో యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఊకుమ్మడిగా విధులను బహిష్కరించాలని నిన్న పైలట్లు ఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నై లలో కలిసి మాట్లాడుకుని ఈ నిర్ణయానికి వచ్చారు.

పైలట్లు రావలసిన అలవెన్స్ లు గత ఆగస్ట్ నెల నుంచీ రాకపోవటంతో పైలట్లు ఆ బకాయిల కోసం ఒత్తిడి పెంచుతూ చేస్తున్న ఆందోళనలో భాగమే ఈ రోజు ఊకుమ్మడిగా ఆరోగ్యారీత్యా పెట్టిన శలవులు. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఏ) ఈ ఆందోళనలో భాగం వహించటం లేదు కానీ, పైలట్లకు రావలసిన అలవెన్స్ ల మంతనాలు జరిపి సమస్యను పరిష్కరించేట్టుగా చూస్తోంది. పైలట్లకు అందే అలవెన్స్ లు వారి జీతం లో 80 శాతం మొత్తానికి సమానం. అందుకే అంత పెద్ద మొత్తం 5 నెలలుగా రాకపోయేసరికి పైలట్లు విధిలేక విధులను బహిష్కరించేవరకూ వచ్చింది. వెంటనే విధుల్లోకి చేరమని, వారికి రావలసిన మొత్తం గురించి తాము యాజమాన్యంతో మాట్లాడుతున్నామని ఐసిపిఏ పైలట్లకు పిలుపునిచ్చింది కానీ పైలట్లు అందుకు సుముఖత చూపించటంలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ten paisa investment is 80 crores profit
Gali predicts jagan merger with congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles