Lakhs of students participate in surya namaskar in madhya pradesh

Lakhs of students participate in Surya Namaskar in Madhya Pradesh, Governor, Chief Minister, Council of Ministers, Organs of State ... Aao Banayen Apna Madhya Pradesh ... Shri Shivraj Singh Chouhan .

Lakhs of students participate in Surya Namaskar in Madhya Pradesh

Surya Namaskar.gif

Posted: 01/13/2012 05:22 PM IST
Lakhs of students participate in surya namaskar in madhya pradesh

Lakhs of students participate in Surya Namaskar in Madhya Pradeshఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ అరకోటి సూర్య నమస్కారాలు చేయించి రికార్టు సాధించారు. ఈ కార్యక్రమంలో అరకోటి మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. ఈ భారీ సామూహిక సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్టు సాధించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శివారాజ్ సింగ్ చాహాన్ ఈ కార్యక్రమం చేయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది విద్యార్థులు సూర్య నమస్కారాల్లో పాల్గొన్నారు. అయితే వీటి మీద ప్రతి పక్షం నిరసనలు, ముస్లిం మత పెద్దల ఫత్వాలను కూడా పట్టించుకోకుండా చౌహన్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ సూర్య నమస్కారాలు ఏదో ఒక మతంతో ముడిపడినవి కావు, శరీరం మనసులు విశిష్ట సమన్వయంతో కూడిన ఈ యోగాసనాలు. వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఉద్దెశించినవి అని చౌహన్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna g palepu harvard business school
Sankranti festival specialty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles