Remands in omc and emaar cases extended till 25th jan

remands in omc and emaar cases extended till 25th jan, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

omc-remands-1.gif

Posted: 01/12/2012 03:16 PM IST
Remands in omc and emaar cases extended till 25th jan

gali-remand

పెద్ద కుంభకోణం కేసులన్నీ జనవరి 25కి వాయిదాపడ్డాయి. ఓబుళాపురం మైనింగ్ లో జరిగిన అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన గాలి జనార్దన రెడ్డి, శ్రీనివాసరెడ్డిల కస్టడీ కొనసాగింపుకు ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా చాలా కాలంగా గాలి విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది. అలాగే ఈసారి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కస్టడీ కొనసాగింపుకి తీర్పు ఇవ్వబడింది. తనకి బెయిల్ ఇవ్వమని జడ్జ్ ని అర్థిస్తూ, దేశం విడిచిపోనని గాలి జనార్దన రెడ్డి హామీ ఇచ్చారు.

అలాగే మాజీ గనుల శాఖ డైరెక్టర్ విడి రాజగోపాల్, ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి రిమాండ్ ను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జనవరి 25కి పొడిగించటం జరిగింది.

అలాగే ఎమార్ కేసులో నిందితుడిగా అరెస్టైన కోనేరు రాజేంద్ర ప్రసాద్ కస్టడీని కూడా జనవరి 25 వరకూ పొడిగించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi lashes at govt policies
Theft in saneeswara temple solved in no time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles