Pakistan bombing kills dozens in insurgent heavy region

news, world, pakistan, taliban, tehrik-i-taliban

A bomb killed at least 29 people and wounded 37 on Tuesday when it exploded near a fuel station in Pakistan's northwestern Khyber region, one of the restive tribal areas where insurgents are battling government forces, regional officials said

Pakistan bombing kills dozens in insurgent.GIF

Posted: 01/10/2012 08:12 PM IST
Pakistan bombing kills dozens in insurgent heavy region

పాకిస్ధాన్ లో ఉగ్రవాదులు మళ్ళీ తన పంజా విసిరారు. పాకిస్థాన్ లోని వాయువ్య గిరిజన ప్రాంతంలో తన ప్రతాపాన్ని చూపారు. ఈ రోజు ఉదయం జన సంమర్ధంగా ఉండే జామ్‌రద్ మార్కెట్ వాహనాల పార్కింగ్ స్థలంలో ఉగ్రవాదులు ఓ ట్రక్‌లో శక్తివంతమైన బాంబు అమర్చి పేల్చివేశారు. ఈ సంఘటనలో 29 మంది మరణించారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్ లో ఉన్న వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి హుటాహుటిన అధికారులు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. రిస్క్వూ టీమ్ రంగంలోకి దిగి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని పెషావర్ కి తరలించారు. అక్కడ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  అయితే ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ దాడి జరింపిందనేదనే ప్రకటించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Accused in the jan illigal money case
Covering elephant idols cost one crore to up state govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles