Sleeping on left side of the bed

Those who have a tendency to migrate to the left of a double bed are apparently happier than their. Sleeping, left, bed, makes, cheerful, positive

Those who have a tendency to migrate to the left of a double bed are apparently happier than their. Sleeping, left, bed, makes, cheerful, positive

Sleeping on left side of the bed.gif

Posted: 12/25/2011 03:48 PM IST
Sleeping on left side of the bed

Left_side_sleepసంతోషకరమైన జీవితం కావాలనుకుంటే...పడుకునే సమయంలో ఎడమవైపుకు తిరిగిపడుకోండి అని పరిశోధకులు సలహా నిస్తున్నారు. ఇది అధ్యయనంలో రుజువైందని వారు తెలుపుతున్నారు. సాధారణంగా ఎడమవైపుకు తిరిగి పడుకునే వారు సంతోషంగా, సకారాత్మక ప్రవర్తన కలిగివుండటమేకాక, జీవితంలో తక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా చేపట్టిన అభిప్రాయ సేకరణలో 18 శాతం మంది కుడివైపుకు తిరిగి పడుకునే వారితో పోలిస్తే 25 శాతం మంది ఎడమవైపు తిరిగి పడుకునే ప్రజలు తమ జీవితం ప్రకాశమయంగా ఉందని తెలిపారు. అంతేకాక, వారిలో ఎక్కువ పనిని, ఒత్తిడిని భరించే సామర్థ్యాన్ని కలిగివుండటం, ఆత్మవిశ్వాసంతో ఉండి, శాశ్వత ఉద్యోగాలందు ఆసక్తులై ఉంటారని పరిశోధకులు తేల్చారు.

కాగా కుడివైపు తిరిగి పడుకునేవారిలో దీనికి విరుద్దంగా అవతలి వ్యక్తికంటే ఎక్కువగా సంపాదించాలనే ఆదుర్ధాతో ఉంటారు. వారిలో వేకువ జామున లేచేసమయంలో మూడ్‌ సరిగా ఉండకపోవటం కూడా సంభవమే అని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను బ్రిటన్‌లోని ప్రీమియర్‌ ఇన్‌ అనే హోటల్‌ గ్రూప్‌ చేపట్టింది. 75 శాతం మంది బ్రిటన్‌లు తాము పడుకునే సమయంలో ఎడమవైపుకు ఒత్తిగిలి పడుకుంటామని తెలిపారు. ఇంకో పక్కకు పడుకోవటం అసాధారణంగా అభివర్ణించారు. ఆవిధంగా చేస్తే అది తమ మూడ్‌ను ప్రభావితం చేస్తుందని 25 శాతం మంది వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi arrives to tirupati
List of dcc presidents to be out soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles