Shankar rao praised cm

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Shankar Rao praised CM.gif

Posted: 12/16/2011 03:28 PM IST
Shankar rao praised cm

రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, వివాదాల మంత్రిగా పేరొందిన శంకర్రావు ముఖ్యమంత్రి పై విమర్శలు, సెటైర్లు వేయడం మాత్రం మానుకోవడంలేదు. జూబ్లిహాలులో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. సమస్యలపై మాట్లాడదామంటే అధికారులు సమయానికి దొరకట్లేదని మంత్రి శంకర్‌రావు వాపోయారు. "హైదరాబాదీలు ఉదయం పదయితే గానీ లేవరు... రాత్రి ఏడు దాటితే దొరకరు. ఇది నాకు ఇబ్బందికరంగా ఉంది. మా పాలమూరికి వెళ్లిపోతా'' అని ఆయన వ్యాఖ్యానించారు. తాను హైదరాబాదీనే అని చెబుతున్న సీఎంకూ ఇది వర్తిస్తుందా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి.. "ఏం.. ముఖ్యమంత్రి కిరణ్ ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? ఎక్కడ చదివాడు? హైదరాబాద్‌లో కాదా? ...''  ఆయన కూడా పదింటిదాగా లేవరని వ్యంగ్యాస్త్రం వదిలారు.
దీనికి అక్కడున్న విలేఖరులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈయన ఎక్కడున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలేనని అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghuveera reddy doctorate is fake
Collectors meeting at jubilee hall  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles