Raghuveera reddy doctorate is fake

Raghuveera Reddy doctorate is fake. international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Raghuveera Reddy doctorate is fake. international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Raghuveera Reddy doctorate is feck.gif

Posted: 12/16/2011 03:30 PM IST
Raghuveera reddy doctorate is fake

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రులు మధ్యాహ్న భోజన విరామంలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. మంత్రి శంకర్‌రావును చూడగానే రఘువీరారెడ్డి చేయిఊపుతూ హలో మిస్టర్‌ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ అనడంతో శంకర్‌రావు ధీటుగా స్పందించారు. తాను ఒరిజినల్‌గా డాక్టర్‌నని, తన సర్టిఫికేట్‌ ఒరిజినల్‌ అని ఆయన చెబుతూ...నీకు డాక్టరేట్‌ వచ్చిందంట కదా..ఒరిజినలేనా అని ప్రశ్నించడంతో రఘువీరా అవాక్కయ్యారు. అంతలో తేరుకున్న ఆయన నేను ఆర్‌ఎంపిని కూడా కాదు అని చెబుతూ మనమంతా కాంగ్రెస్‌లో భాగస్వాములని, తన ఆధ్వర్యంలో మంత్రులకు విందుగా ఇచ్చిన రాగి సంకటి, జొన్న రొట్టెలు ఎలా ఉన్నాయని శం ర్‌రావుతో పరిహాసమాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi gets right position in cabinet
Shankar rao praised cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles