Supreme court advises keral to maintain restraint

supreme court advises keral to maintain restraint, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

dam-dispute1.gif

Posted: 12/13/2011 05:25 PM IST
Supreme court advises keral to maintain restraint

ముళ్ళపెరియార్ డ్యాం మీద కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.  డ్యామ్ పురాతనమైపోయినందువలన నీటి ఎత్తును 120 అడుగులకు తగ్గించాలని పెట్టిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.  ప్రజల ప్రాణ రక్షణ  అన్నిటికన్నా ముఖ్యమైన అంశం.  అది తమిళనాడు ప్రజలే కానీ లేదా కేరళ ప్రజలే కానీ.  కానీ ప్రస్తుతం పరిస్థితిలో నీటి నిల్వలను తగ్గించే పరిస్థితి కనిపించటం లేదు అని ధర్మాసనం అభిప్రాయపడింది.  నిజంగానే పరిస్థితి అంత ప్రమాదకరంగా ఉంటే కమిటీ మాకు నివేదికనిచ్చి వుండేది.  అందువలన మీరు ఇందులో చెప్పినంత పెద్ద ఎత్తున ప్రమాదమేమీ పొంచిలేదు అని సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వానికి చెప్పింది. 

ముళ్ళ పెరియార్ డ్యాం ఉండటమైతే కేరళలో కానీ విచిత్రంగా వారి ఒప్పందం ప్రకారం దాని నియంత్రణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. తమిళనాడులోని మధురై ప్రాంత వాసులైన రైతులంతా ఈ నీటి మీదనే ఆధారపడి సేద్యం చేస్తున్నారు.  కాబట్టి అగ్నిలో ఆద్యం పోస్తున్నట్టుగా ప్రవర్తించకుండా సంయమనాన్ని పాటించాలని, కేరళ రాజకీయ నాయకులు ప్రజలను భయాందోళన కలిగించే ప్రకటనలు చెయ్యవద్దనీ సుప్రీం కోర్టు హెచ్చరించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress mlas hurl chair in odisha assembly
Probe on chandrababu assets stopped by high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles