Minister kapil sibal snaps at social networks says code of conduct

YouTube,Yahoo,Sonia Gandhi,Microsoft,Manmohan Singh,Kapil Sibal,Google,Facebook,Congress

The government on Tuesday appeared set to dictate a code of conduct for the social media networks and other websites despite an assurance from the likes of Facebook that they would remove content that violates their terms.

Minister Kapil Sibal.gif

Posted: 12/07/2011 10:00 AM IST
Minister kapil sibal snaps at social networks says code of conduct

kapil-sibalకేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి కపిల్ సిబాల్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు ఆక్షింతలు వేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతో అసభ్యక సందేశాలు ఎక్కువయ్యాయని వాటిని నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాంటి సమాచారం సైట్లలో ప్రత్యక్షమవగానే, వీలైనంత తొందరగా పసిగట్టి తొలగించే విధానాలను స్వయంగా రూపొందించుకోవాలని  గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సెట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే కంటెంట్ విషయంలో జాగ్రత్తపడాలని, అభ్యంతరకర సమాచారాన్ని వెంటనే తొలగించాలని, వాటిని నియంత్రించే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

తమ ప్రభుత్వానికి పత్రికా స్వేచ్ఛపై అపారమైన నమ్మకం ఉన్నదని, అలాంటి వాటిపై పర్యవేక్షణ ఉండాలనే తప్ప సెన్సార్‌షిప్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు ఈ సైట్లలో ఉంచుతున్న సమాచారం, చిత్రాలతో దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వర్గాల ప్రజల మనోభావాలు, మతవిశ్వాసాలు దెబ్బతింటున్నాయని సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా జరగడాన్నిప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu party meeting in office
One year jail of trs cheruku sudhakar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles