రోడ్డు మీదుగా వ్యాన్ లో శబరిమల వెళ్తున్న ఏడుగురు అయ్యప్ప భక్తులు ఆదివారం అర్ధరాత్రి 1.40 నిమిషాలకు సేలం ప్రాంతంలో దుర్ఘటన పాలై మరణించారు. బస్సుతో ఢీకొనటంతో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం వెలుగు చూస్తునేవున్నాయి. ఇలాంటి ప్రమాదాలు కానీ శబరిమలలోని అసౌకర్యాలను కానీ పట్టించుకోని అయ్యప్ప భక్తులు ప్రతిసంవత్సరం పెరుగుతూనేవున్నారు. కఠోర నియమ నిష్టలతో చేసే అయ్యప్ప స్వామి దీక్షలోని భక్తులకు ఆ సమయంలో స్వామి మీద తప్పితే మరిక దేనిమీదా ధ్యాస ఉండదని దీక్షలోని భక్తులు చెప్తున్నారు. అందరినీ అన్నిటినీ సమానమైన భావనతో చూడటానికే అన్నిటా పరమాత్మ ఉన్న భావనలో అందరినీ స్వామీ అంటూ సంబోధిస్తామని అయ్యప్ప స్వామి భక్తులు చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more