Special trains for ayyappa devotees

special trains for Ayyappa devotees, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

special-rail1.gif

Posted: 12/05/2011 11:18 AM IST
Special trains for ayyappa devotees

special-railఈ సంవత్సరం కూడా శబరి మల యాత్ర చేసే అయ్యప్ప భక్తులకోసం రైల్వేశాఖవారు ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించారు. శబరిమలకి చేరువలో ఉన్న కొల్లాం స్టేషన్ వరకూ వెళ్ళే ఈ ప్రత్యేక రైళ్ళను హైద్రాబాద్ నిజామాబాద్ ల నుంచే కాకుండా, ఈసారి కరీంనగర్ నుంచి, సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి కూడా ప్రత్యకే రైళ్ళను ప్రవేశపెడుతున్నారు. 11 వ తారీఖున 9.45 కి బయలుదేరే ప్రత్యేక రైలు కరీంనగర్ నుంచి, 4, 9 తారీఖుల్లో 9.15 కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి యాత్ర ప్రారంభిస్తాయి. హైద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైళ్ళు 12, 15, 16, 18, 23, 31 తారీఖుల్లోనూ, నిజామాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైళ్ళు 7, 14, 21 తేదీల్లోనూ నడుస్తాయి. పై ప్రత్యేక రైళ్ళకు ఈ రోజు ఉదయం 8.00 నుంచే రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. సిరిపూర్ కాగజ్ నగర్, కరీం నగర్ నుంచి బయలుదేరే రైళ్ళు వరంగల్ మీదుగా వెళ్ళగా, హైద్రాబాద్, నిజామాబాద్ నుంచి బయలుదేరే రైల్ళు కాజీపేట మీదుగా వెళ్తాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayyappa devotees killed in road accident
Hyderabad mayor resigns today for mim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles