Jagan mlas come with us

Jagan mlas come with us: Ganta,chiranjeevi, ghulam nabi azad, ganta srinivas rao, botsa satyanarayana,Jagan mlas come with us: Ganta,chiranjeevi, ghulam nabi azad, ganta srinivas rao, botsa satyanarayana

Jagan mlas come with us: Ganta,chiranjeevi, ghulam nabi azad, ganta srinivas rao, botsa satyanarayana, Jagan mlas come with us: Ganta,chiranjeevi, ghulam nabi azad, ganta srinivas rao, botsa satyanarayana,

Jagan mlas come with us.GIF

Posted: 12/04/2011 03:52 PM IST
Jagan mlas come with us

ganta_srinivasaraoకాంగ్రెస్‌లో, ప్రభుత్వంలో పదవుల కోసమో, పనుల కోసమో తాము అసంతృప్తి వ్యక్తం చేయడం లేదని, కేవలం గౌరవం కోసమేనని అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.చిరంజీవితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటామని పీఆర్పీ ఎమ్మెల్యేలు ఏకకంఠంతో చెప్పామన్నారు. చిరుతో ఆజాద్‌, సీఎం, బొత్సలు మాట్లాడారని తెలిపారు. సాయంత్రం మరోసారి చిరుతో భేటీ జరిగిన అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. బొత్స తమను వెనుక ఉండి నడిపిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పీసీసీ చీఫ్‌గా మాత్రమే బొత్స తమను సంప్రదిస్తున్నారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No confidence motion by tdp
Will name indians with swiss accounts in 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles