Bjp trailing behind in bellary

bjp, bellary, karnataka, congress, results, counting of votes, by-poll, bs yeddyurappa, reddy brothers, cbi, mining, ramprasad, electoral fight, cabinet, mps, mals, votes

As the Bellary by-poll counting of votes is underway on Sunday, Dec 4, the initial reports has hinted at a big victory for independent candidate B Sriramulu, who flaunted a new party after breaking up ties with the ruling government BJP

BJP trailing behind in Bellary_Sriramulu leading.GIF

Posted: 12/04/2011 12:27 PM IST
Bjp trailing behind in bellary

Sriramuluగాలి జనార్ధన్‌రెడ్డి ఆప్తుడు, బళ్లారి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు ఘన విజయం సాధించాడు. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రాంప్రసాద్‌పై 46,790 వేల ఓట్ల మెజార్టీతో గెలిశారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ దక్కలేదు. యూడ్యరప్ప మంత్రి వర్గంలో శ్రీరాములు మంత్రిగా ఉండేవారు. యడ్డీ సీఎం పదవి నుంచి తప్పుకున్న అనంతరం సదానందగౌడ సీఎం కావడం, శ్రీరాములుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, అక్రమ మైనింగ్‌ కేసులో తన ఆప్తుడు గాలి జనార్ధన్‌రెడ్డి జైలు పాలు కావడం తదితర కారణాలతో తన ఎమ్మెల్యే పదవికి, బీజేపీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆయనకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం చేయడంతో బీజేపీ అధిష్ఠానం వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. గెలిచినట్టు డిక్లేరేషన్‌ ఫారం తీసుకున్న అనంతరం బెంగుళూరులో శ్రీరాములు తన వర్గీయులతో సమావేశమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will name indians with swiss accounts in 2012
Prp chiranjeevi issues whip to mlas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles