Bollywood actor dev anand dies

Legendary, Bollywood actor, Dev Anand dies, Dev Anand dies, bollywood, obit, age, dev anand news, indian cinema, actor, awards, london, cardia arrest, filmfare awards, india, oscars, director, dev anand films

Dev Anand, the 'Evergreen Romantic Superstar' of Indian cinema, has passed away here last night following cardiac arrest. He was 88. Dev Anand, who had come here for medical check up, was not keeping well for the last few days, family.

Bollywood actor Dev Anand dies.GIF

Posted: 12/04/2011 11:44 AM IST
Bollywood actor dev anand dies

Devanandప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్ ఇక మనకు లేరు. ఆదివారం ఉదయం గుండెపోటు కారణంగా ఆయన ఈలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. . ఆయన వయస్సు 89. దేవానంద్ 110 చిత్రాల్లో నటించారు. 19 చిత్రాలను డైరెక్ట్ చేశారు. 35 చిత్రాలను నిర్మించారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషణ్, 2002లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. 1993లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, 1996లో స్ర్కీన్ వీడియోకాన్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.

హమ్ ఏక్ హై చిత్రంతో బాలీవుడ్‌కు 1946లో పరిచయమైన దేవానంద్ ఆ తర్వాత ఎవర్ గ్రీన్ రొమాంటిగ్ హీరోగా ఎదిగారు. ఆయన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో 1923 సెప్టెంబర్ 26న జన్మించారు. గురుదత్ చిత్రం ఆయన చిత్ర పరిశ్రమలో గట్టిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఆయన బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడుగా ఎదిగారు. వయసు మీద పడినప్పటికీ గత ఏడాది ఆయన చార్జీషీట్ అనే చిత్రాన్ని రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prp chiranjeevi issues whip to mlas
Chiranjeevi has expressed his displeasure with congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles