Trs legislature party meeting at telangana bhavan

TRS Legislature party meeting at Telangana Bhavan, K. Chandrasekhara Rao,TRS president, TDP president Chandara babu naidu, TRS MLAs

TRS Legislature party meeting at Telangana Bhavan

Telangana Bhavan.GIF

Posted: 12/02/2011 05:00 PM IST
Trs legislature party meeting at telangana bhavan

kcr-chandrababuశాసనసభలో రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాల మేరకు వ్యవహరిస్తున్నాయి.అవిశ్వాస తీర్మానమా? తెలంగాణ తీర్మానమా? అన్నదానిపై రభస జరుగుతోంది. ప్రభుత్వ విధానలపై తాము అవిశ్వాస తీర్మానం పెట్లాం కనుక దానికి మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలను టిడిపి కోరితే, తెలంగాణ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ టిడిపిని డిమాండ్ చేసింది. కాగా తెలంగాఫై కూడా కాంగ్రెస్ మోసం చేసింది కనుక తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు.తెలంగాణ చర్చకు టిఆర్ఎస్, అవిశ్వాసంపై చర్చకు టిడిపి పట్టుబట్టడంతో శాసనసభ శుక్రవారం ఉదయం కొద్ది సేపు వాయిదా పడింది.అయితే టిఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చుకుని తెలంగాణ తీర్మానానికి ఎక్కువ పట్టుబట్టుడుతుండడం ఆసక్తికరంగా ఉంది.ఇది కాంగ్రెస్ ను కాపాడడానికేనని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా కాంగ్రెస్ ను రక్షించేందుకే టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంమీద ఇదంతా ఒక గేమ్ ప్లాన్ గా మారింది. ఇదే సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా జరుకుంటుండం ఆ పార్టీకి కాస్త ఇబ్బందిగా మారింది. అయితే అవిశ్వాసం వచ్చినప్పుడు అసలు విషయం బయటపడుతుందని ఆ పార్టీ నాయకుడు జూపల్లె ప్రభాకరరావు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheats in guise of the lord
Lakshmi parvathi to vacate ntrs house after court order  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles