Kanimozhi gets bail at last

kanimozhi gets bail at last, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

kanimozhi1.gif

Posted: 11/28/2011 04:53 PM IST
Kanimozhi gets bail at last

kanimozhi     2 జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరు నెలలుగా తీహార్ జైల్లో గడుపుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూతురు, రాజ్యసభ ఎంపీ అయిన కనిమొళి పోరాటం, బెయిల్ విషయంలో కనీసం, ఈ రోజుకి ఫలించింది. పట్టు విడవకుండా బెయిల్ కోసం చేసిన ప్రయత్నంలో ఐదవ సారి చేసిన ప్రయత్నం ఫలించి ఆమె పిటిషన్ ని ఢిల్లీ హైకోర్ట్ సమ్మతించింది. బెయిల్ విషయంలో సిబిఐకి, ప్రాసిక్యూషన్ తరఫునుంచి ఎటువంటి అభ్యంతరమూ లేకపోవటంతో కనిమొళితో పాటు మరో ఐదుగురికి బెయిల్ లభించింది. అందులో కళైంజర్ టివి మానేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ కూడా ఉన్నారు. ఐదు లక్షల రూపాయల పూచీకత్తుతో లభించిన బెయిల్ ఆమోదించినట్టు తెలియగానే డిఎమ్ కె లో సంతోషం వెల్లువెత్తింది. ఇప్పటికీ ఈ కేసులో ప్రథమంగా అదుపులోకి తీసుకుని తీహార్ జైల్లో ఉంచిన మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా మాత్రం బెయిల్ కోసం ఎటువంటి ప్రయత్నమూ చెయ్యకపోవటం విశేషం.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoist retaliation to kishanji encounter
Parliament committee report in a week on pm in lokpal jurisdiction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles