Leaders locked horns in rachabanda program

leaders locked horns in rachabanda program, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

rachanabanda-fight1.gif

Posted: 11/26/2011 11:39 AM IST
Leaders locked horns in rachabanda program

రచ్చబండలున్నదే రచ్చరచ్చ చేసుకోవటానికేనన్నట్టుగా చాలాచోట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలు రసాభాసు అయిన సంఘటనలు వార్తల్లోకి వచ్చాయి. రచ్చబండకి వచ్చినవారికి, నాయకుల మధ్య వాగ్వివాదమో, లేకపోతే పాలక ప్రతిపక్షాల మధ్య తగువో వినిపిస్తునేవుంది. తాజాగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తెలుగు దేశం శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్, మంత్రి వట్టి వసంత కుమార్ ల మధ్య వాగ్వివాదం ఎక్కువ చిలకకుండానే గాలివానై, నోటి మాటలే కాకుండా చేతులు ఉపయోగించుకునే స్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మరి కార్యక్రమం ప్రభుత్వ పరంగా చేస్తున్నది కాబట్టి అడ్డుకున్న వారినే అదుపులోకి తీసుకోవాలి కాబట్టి ప్రభాకర్ ని అరెస్ట్ చెయ్యటానికి చేసిన ప్రయత్నాన్ని తెదేపా కార్యకర్తలు అడ్డుకోవటంలో తోపులాట జరిగింది. నాయకులు తలపడుతుంటే వారి అనుచరులు ఊరుకుంటారా, వారూ పరస్పరం తలపడటం ప్రారంభించారు. అసలింతకీ వాగ్వివాదానికి కారణమేమిటంటే, ప్రభాకర్ కోసం ఎదురు చూడకుండా, ఆయన రాకముందే హడావిడిగా రచ్చబండ ప్రారంభమైంది. కారణం ఇది కాకపోతే మరొకటి ఉంటుంది. మనవాడనుకుంటే ఎలా ఉన్నా, ఏం చేసినా నచ్చుతుంది. పరాయి అనుకున్నప్పుడు ఏం చేసినా నచ్చదు. అదీ అసలు కారణం!

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chain business organisers flee to chennai
Classical telugu language studies only in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles