Telanganaandhra rice millares

Telangana_Andhra Rice Millares.GIF

Posted: 11/21/2011 08:22 PM IST
Telanganaandhra rice millares

సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన రైస్ మిల్లర్ల సంఘాలు ఒక్కటయ్యాయని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ కొత్త అధ్యక్షుడు టి. దేవేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవిభజన జరిగితే తాము విడిపోయే ప్రస్తావన వస్తుందన్నారు. తాడేపల్లి గూడెంలో భారతీయ విద్యా భవన్స్ ప్రాంగనంలో తెలంగాణ, ఆంధ్ర రైస్ మిల్లర్ల విలీనం జరిగింది. 2009లో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలో ఓ ప్రాంతానికి చెందిన మిల్లర్లు పశ్చిమగోదావరి, క్రిష్ణా జిల్లాల్లోని ఓ ప్రాంతానికి చెందిన వారు కలిసి ఏపీ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ నుండి విడిపోయి ’రైస్ ఇండస్ట్రీస్ మిల్లర్స్ అసోషియేషన్, ఆంధ్రప్రదేశ్‘గా విడిపోయామని చెప్పారు. తొందరపడి విడిపోయామని తెలుసుకొని ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్‘ రైస్ మిల్లర్స్ గా ఒక్కటయ్యామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thiripathisrishylam
S p hinduja will donate 250000 pounds  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles