S p hinduja will donate 250000 pounds

The Hinduja group headed by leading NRI entrepreneur S P Hinduja will donate 250,000 pounds to fund the education of 500 children of widows in India for the next five years. This was

The Hinduja group headed by leading NRI entrepreneur S P Hinduja will donate 250,000 pounds to fund the education of 500 children of widows in India for the next five years. This was

S P Hinduja will donate 250,000 pounds.GIF

Posted: 11/21/2011 08:17 PM IST
S p hinduja will donate 250000 pounds

ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఎస్పీ హిందూజాకు చెందిన హిందూజా గ్రూపు భారత్ లోని 500 మంది తండ్రిలేని చిన్నారుల చదువుకు 250,000 ఫౌండ్లను (దాదాపు రూ. 2,02,21,100) విరాళంగా ఇవ్వనుంది. ఈ విషయాన్ని తండ్రిలేని చిన్నారులను చదివించే సంస్థ లూంబా ఫౌండేషన్ ఛైర్మెన్ రాజ్ లూంబా ప్రకటించారు. లండన్ లో జరిగిన వార్షిక విందులో సందర్భంగా చెప్పారు.

ఈ కార్యక్రమానికి హిందూజా గ్రూపు ఛైర్మెన్ జీపీ హిందూజా,, గబాన్ రిపబ్లిక్ ప్రథమ మహిళ సిల్వియా, లూంబా ఫౌండేషన్ అధ్యక్షుడు చెర్రీ బ్లేయర్, బాలీవుడ్ నటి కాజోల్, అజేయ్ దేవ్ గన్ పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telanganaandhra rice millares
Movie started on 111111 at 11 am with 11 cameras in 11 locations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles