Bosta fires ys congress party leaders

Bosta fires Ys congress party leaders, PCC Chief Bost Satyanarayana, Rachchabanda, YSR Congress party leaders, YS Rajasekhara Reddy, Serious bosta,

Bosta fires Ys congress party leaders

Bosta satyanarayna.GIF

Posted: 11/18/2011 01:34 PM IST
Bosta fires ys congress party leaders

Botsa-Satyanarayana-సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తనను ప్రశ్నించాడనే కోపంతో రచ్చబండ సాక్షిగా పీసీసీ ఛీప్. మంత్రి బొత్స సత్యనారాయణ రెచ్చిపోయారు. ‘ఈ వెధవను బయటకు తోసేయండి’ అంటూ హుంకరించారు. విజయనగరం జిల్లా  గరివిడి మండలం వెదుళ్లవలసలో  జరిగిన రచ్చబండలో మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్పప్పుడు కొందరు దోచుకుని , పార్టీలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అనడంతో చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల సూర్యనారాయణ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. దీంతో బొత్స రెచ్చిపోయారు. ‘ఈ వెధవను బయటకు తోసేయండి’ అని  ఆదేశించటంతో బొబ్బిలి డీఎస్సీ టి. మోహన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్ కాంగ్రస్ నేతలు, కార్యకర్తలను కొట్టి.. చెల్లాచెదురు చేశారు. వైఎస్సార్ కాంగ్రస్ నేతలు కోట్ల సూర్యనారాయణ, జె. విశ్వనాథరెడ్డితోపాటు ప్రభుత్వ పథకాలపై బొత్సను ప్రశ్నినంచడానికి వచ్చిన టీడీపీ నేతలనూ పోలీసులు బలవంతంగా  జీపులో చీపురుపల్లికి తరలించి అనంతరం వెదుళ్ల వలసలో వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr personal bodyguard no salary
Rachabanda program of state govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles