The Health benefits of date fruits | fat burn healthy tips | home remedies

Date fruit health benefits fat burn healthy tips home remedies

Date fruit tips, Date fruit benefits, Date fruit health, Date fruit health benefits, Date fruit images, Date fruit remedies, Date fruit recipes, Date fruit uses, health tips, home remedies

Date fruit health benefits fat burn healthy tips home remedies : The Health benefits of date fruits which helps to reduce the fat and gives fitness.

ఖర్జూరం.. ఆరోగ్యానికి దివ్యౌషధం

Posted: 07/10/2015 01:14 PM IST
Date fruit health benefits fat burn healthy tips home remedies

అత్యధిక పోషకవిలువలు కలిగిన ఆహారపదార్థాల్లో ఖర్జూరం ఒకటి. శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. ఇన్ని పోషకాలు నిండిన ఈ హెల్దీ ఫుడ్ రకరకాల ఆరోగ్య సమస్యల్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే.. దీనిని రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి దివ్యౌషధంగా భావించే ఈ ఫుడ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* ఖర్జూరంలో సెలీనియం, మెగ్నీషియం, కాపర్ వంటి మినిరల్స్ తోపాటు విటమిన్స్, సోలబుల్-ఇన్ సోలబుల్ ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. ఇన్ని పోషకాలున్న ఈ ఫుడ్ తిన్నప్పుడు.. పొట్ట నిండుగా వున్నట్లు భావన కలుగుతుంది. ఫలితంగా ఆకలికాకుండా చేసి, ఎక్కువ తినకుండా చేస్తుంది.

* ఈ ఫుడ్ మలబద్దకంను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బౌల్ మూమెంట్ ను స్మూత్ చేస్తుంది. ఆరోగ్యకరమైన డైజెస్టివ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ డైట్ లో దీనిని తరుచూ తీసుకుంటే.. బరువును అదుపులో వుంచుకోవచ్చు.

* ఖర్జూరంలో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, ప్రేగు సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది. ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచి, హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈ ఫుడ్ జీర్ణక్రియకు మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

* ఖర్జూరంలో క్యాలరీలు తక్కువ మోతాదులో వుంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ కలిగి ఉండటం వల్ల ఇది ఎనర్జీ గుణాన్ని కలిగివుంటుంది. అంటే.. ఈ పండును తీసుకున్నప్పుడు ఇది శరీరానికి తక్షణ ఎనర్జిని అందిస్తుంది.

* ఖర్జూరంలో న్యూట్రీషియన్స్ అధికంగా వుండటంతో శరీరంలో క్యాలరీలు తగ్గుముఖం పడుతాయి. తద్వారా శరీరంల పేరుకుపోయిన కొలెస్టిరాల్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.. ఫలితంగా బరువు కూడా తగ్గుతూ వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Date fruit benefits  fat burn tips  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more