NIkhil New Heroine Troubles Producer | నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న నిఖిల్ హీరోయిన్. ఫిర్యాదుకు సిద్ధం

Kannada producer troubled with actress

Actress Samyuktha Hegde, College Kumara Producer, College Kumara Producer VS Heroine, Samyuktha Hegde Complaint, Padmanabha Shetty Samyuktha Hegde

Actress Samyuktha Hegde troubles College kumara Movie Producer Padmanabha. He ready to file complaint with film chamber against Samtuktha. Health reason the actress explain.

హీరోయిన్ తో కన్నడ నిర్మాతకు కష్టాలు

Posted: 11/29/2017 02:54 PM IST
Kannada producer troubled with actress

శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ సంయుక్త హెగ్డే వివాదంలో చిక్కుకుంది. ఆమె కొత్త చిత్రం ‘కాలేజీ కుమార’నిర్మాత పద్మనాభ శెట్టి ఆమెపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైపోయారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. చిత్ర ఒప్పందం ప్రకారం ఆమె విడుదల అయ్యాక కూడా ప్రమోషన్ లలో పాల్గొనాలి. ఈ మధ్యే చిత్రం విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో మేకర్లు ప్రమోషన్లు ఉదృతం చేయగా.. ఆమె మాత్రం గైర్హాజరయ్యింది. పైగా నిర్మాతకు మాట మాత్రం చెప్పకపోవటంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించబోతున్నట్లు సమాచారం.

అయితే అనారోగ్యం తోనే తాను కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని.. త్వరలో పాల్గొంటానని ఆమె వివరణ ఇచ్చుకుంది. ఇక ప్రచార కార్యక్రమాలకు హీరోయిన్లు ఎగ్గొట్టడంపై సీనియర్ హీరోయిన్ శృతి ఫైర్ అయ్యారు. కేవలం నటించటంతోనే హీరోయిన్ల పని అయిపోదని.. ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటేనే మన భాద్యత పూర్తయినట్లని ఆమె హీరోయిన్లకు సలహా ఇస్తోంది. ప్రస్తుతం సంయుక్త నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కన్నడ చిత్రం కిరాక్ పార్టీ తెలుగు రీమేక్ లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles