Karnam malleswari biography karnam malleswari is an indian weightlifter and olympic award winner

Karnam Malleswari, Karnam Malleswari bio graphy, Karnam Malleswari special essay, Karnam Malleswari special story, famous Indian weightlifter, famous women Indian weightlifter, Indian weightlifter malleswari, Indian weightlifter karanam malleshwari

Karnam Malleswari is an Olympic weightlifting champion, who proved herself as ... She was born in a small village of India in 1979

తెలుగు మగువలకు గర్వంగా నిలిచిన మల్లీశ్వరి

Posted: 01/02/2015 06:08 PM IST
Karnam malleswari biography karnam malleswari is an indian weightlifter and olympic award winner

"కరణం మల్లేశ్వరి" తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్ర్రామములో పుట్టిన మాల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలకు వచ్చారు , ఇక్కడే సెటిల్ అయ్యారు .. మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు.

అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు . చైనా దేశం లొని గ్యాంగ్ ఝూ లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోతీల్లో 54 కిలోల విభాగం లో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చరు . ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటేల్లో తన ప్రత్యర్ధి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడం తో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు . 1995 చైనాలో జరిగిన పోతీల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు.

సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మరియు మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీ లో ఖషబా జాదవ్, మరియు 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)
పతకాలు, పురస్కారాలు
2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు - బంగారు పతకం
1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు
1995 - ఘుంగ్‌జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
భారత ప్రభుత్వం అర్జున అవార్డు
1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
1999- పద్మశ్రీ పురస్కారం

ఒకానొక సందర్భంలో ఆమె అన్న సంచలన వ్యాఖ్యలను కొందరు క్రీడాకారులు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు..... భారత దేశానికి పతకాలు ఎందుకు రావని ఎప్పుడూ అడుగుతుంటారని.., అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదని  ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన ఒక క్రీడాకారులకే తెలుస్తాయని వ్యాఖ్యలు చేశారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Karnam Malleswari  famous women Indian weightlifter  Olympic award winner  

Other Articles