Minister ganta srinivasa rao vs p balaraju

Minister ganta srinivasa rao vs P balaraju, Ministers P Balaraju Vs Ganta Srinivasa Rao, Visakhapatnam, cricket match, ministers fight over cricket match, India vs West Indies Match, ricket Match in Vizag

Minister ganta srinivasa rao vs P balaraju, Ministers P Balaraju Vs Ganta Srinivasa Rao, ministers fight over cricket match

గంటా వర్సెస్ బాలరాజ్

Posted: 11/08/2013 12:43 PM IST
Minister ganta srinivasa rao vs p balaraju

ఇప్పటి వరకు రాజకీయల గురించి పోటీ పడి తిట్టుకునే రాజకీయ నాయకులను మనం చూసే ఉంటాం. ఇప్పుడు మాత్రం క్రికెట్ కోసం పోటీ పడి తొడలు కొట్టుకుంటూ. రోడ్డేక్కిన రాజకీయ నాయకులు విశాఖాలో ఉన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఒకరు అవునంటే మరొకరు కాదని పట్టుబడుతుండంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రపంచం మొత్తం చూసే క్రికెట్ మ్యాచ్‌ను కూడా ఇద్దరు మంత్రులు ఓట్ల ప్రాతి పదిక యుద్ధంలా తయారు చేయడం పట్ల క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మ్యా చ్ నిర్వహణపై అడుగు ముందుకేయాలా? వెనక్కు వేయాలా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం తేల్చుకోలేక సతమతమవుతోంది.

 

మ్యాచ్ జరపొద్దంటూ బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)కి లేఖ రాయాలని మంత్రి గంటా కలెక్టరుపై ఒత్తిడి తెస్తున్నారు. సమైక్యవాదులంతా మ్యాచ్‌ను అడ్డుకుంటారంటూ సాక్ష్యాత్తూ మంత్రివర్యులే బీసీసీఐ ప్రతినిధులకు హెచ్చరికలు పంపడంతో పాటు బహిరంగంగానూ వెల్లడించారు.

 

తన రాజకీయ ప్రత్యర్థి మ్యాచ్ జరగదని చెబితే తాను మౌనంగా ఉంటే ఎలా అనే రీతిలో మంత్రి బాలరాజు ఆరు నూరైనా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రకటించారు. మ్యాచ్ రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయాల్సిన అవసరం లేదని ఆయన కలెక్టరు మీద ఒత్తిడి తెచ్చారు. మ్యాచ్‌ను అడ్డుకుంటే విశాఖ ఖ్యాతిని దిగజార్చిన వారవుతారని పరోక్షంగా గంటాపై మీద విమర్శల బాణాలు సంధించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more