T subbarami reddy face to face on samaikyandhra protests

T Subbarami Reddy face to face on Samaikyandhra protests, Samaikyandhra Sega Effects To T Subbarami Reddy, Samaikyandhra Sega, 77feet ganapathi,

T Subbarami Reddy face to face on Samaikyandhra protests, Samaikyandhra Sega Effects To T Subbarami Reddy

77 అడుగుల గణపతి-రెడ్డికి-తాకిన-కూరగాయల సెగ

Posted: 09/10/2013 06:33 PM IST
T subbarami reddy face to face on samaikyandhra protests

విశాఖలో సిద్ది వినాయక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రులకు వివిధ భక్త కమిటీ భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. గాజువాకలో 77 అడుగుల , దొండపర్తిలో 72 అడుగులు సత్యం జంక్షన్ లో 65 అడుగుల భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు మండపాల వద్ద బారులు తీరారు. నగరంలోని అశీలు మెట్ట కూడలీ వద్ద ఉన్న సంపత్వినాయకనగర్ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని రోజుకో రూపంలో అలంకరించనున్నారు.

 

రెడ్డికి సమైక్య సెగ

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డికి నగరంలో సమైక్య సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సుబ్బిరామిరెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అందులోభాగంగా వేదికపై ఆయన ప్రసంగించేందుకు యత్నించగా,సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో సుబ్బిరామిరెడ్డి మిన్నకుండి పోయారు.

 

కూరగాయల హోరు

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలో ఆందోళనలు 42వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం జిల్లాలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా రైతు బజార్ల బంద్‌కు పిలుపు నిచ్చారు. కూరగాయలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more