Cricket betting is on the rise in vizag

cricket betting is on the rise in vizag, visakhapatnam, narsipatnam, ipl, ipl cricket match,

cricket betting is on the rise in vizag

నగరంలో క్రికెట్‌ మాఫియా?

Posted: 04/24/2013 06:37 PM IST
Cricket betting is on the rise in vizag

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) క్రికెట్‌ మ్యాచ్‌ అదును చేసుకొని అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలనుకునే వాళ్లు ఆ ఆట ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు. క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ కలిగిన సభ్యులను ఎంచుకుని వారి ద్వారా కొందరు క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడుతున్నారు. నగరంలో ఈ తరహాలో క్రికెట్‌ బెట్టింకు పాల్పడుతూ ఐదుగురు నింధితులు పోలీసులకు పట్టుబడ్డారు.

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వీరు క్రికెట్‌బెట్టింగుకు పాల్పడుతున్నారు. వారి వద్ద నుంచి క్రికెట్‌ బెట్టింగుకు ఉపయోగించిన అత్యాధునిక మిషనేరీలను , నాలుగు ల్యాప్‌టాప్‌లను , రెండు ఎల్‌సిడి టీవీలు, 44 సెల్‌ ఫోన్‌లు, 32,155 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగులకు ఉపయోగించిన సామాగ్రి తో పాటు నాలుగు ల్యాప్‌టాప్‌లు , రెండు ఎల్‌సిడి టీవీలు, 44 సెల్‌ ఫోన్‌లు, 32,155 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more