Samaikyandhra sega effect on toofan movie in vijayawada

Samaikyandhra sega Effect on toofan movie in Vijayawada, Wholesale Business in Vijayawada, toofan movie in Vijayawada, toofan movie

Samaikyandhra sega Effect on toofan movie in Vijayawada

తుఫాన్ సినిమాకు 'సమైక్య' దెబ్బ నష్టపోయిన హోల్ సేల్ వ్యాపారం

Posted: 09/06/2013 07:40 PM IST
Samaikyandhra sega effect on toofan movie in vijayawada

సెగలో తడిచిన తుఫాన్

సమైక్యాంద్ర కోరుతూ పట్టణంలో తుపాన్ సినామా ప్రదర్శితమవుతున్న థియేటర్ వద్ద ఐకాస ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదించారు. ఆందోళనకారులతో మాట్లాడిన పోలీసులు వారికి నచ్చజెప్పారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పట్టణంలో న్యాయవాదులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సమైక్యాంద్రకు మద్దతుగా ప్రైవేటు పాఠశాలలను సమైక్యవాదులు మూయించారు.

 

నష్టపోయిన హోల్ సేల్ వ్యాపారం

వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడలో సీమాంధ్ర బంద్‌తో వ్యాపారం మందగించింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతోంది. ఈ సమస్య ఒక్క విజయవాడలోనే కాదు.. సీమాంధ్ర మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. హోల్ సేల్ వ్యాపారం సగానికి సగం తగ్గిపోయింది. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో ఎక్కడి సరుకులు అక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర బంద్ నేపథ్యంలో విజయవాడలో ఉన్న హోటళ్లు కూడా దాదాపు ఖాళీగానే ఉంటున్నాయి. చిల్లర వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. గడిచిన నెల రోజులుగా వాణిజ్య సంస్థల లావాదేవీలు సగానికి సగం పడిపోయాయి. దిగుమతులు అదే స్థాయిలో తగ్గిపోయాయి. 18 ట్రేడ్ అసోసియేషన్లు ఉన్న గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ పరిధిలో ప్రతిరోజూ 45 నుంచి 60 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నెల రోజులుగా ఈ టర్నోవర్ 18 నుంచి 20 కోట్ల మధ్యే నిలిచిపోయిందని హోల్ సేల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటనరసింహరావు తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more