Cpi leader narayana fires on cm kiran

CPI Leader Narayana Fires On CM Kiran, CPI Leader Narayana, cm kiran kumar reddy, congress party, sonia gandhi, manmohan singh, reliance gas, cpi narayana fire on congress party,

CPI Leader Narayana Fires On CM Kiran

రిలయన్స్ గ్యాస్ గుప్పిట్లో ఆ ఇద్దరు?

Posted: 07/16/2013 12:21 PM IST
Cpi leader narayana fires on cm kiran

23 జిల్లాల నాయకులను అదుపులో పెట్టుకోలేని సీఎం కిరణ్ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు. రిలయన్స్ గుప్పిట్లో సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మన అవసరాలకు తగినట్లుగా గ్యాస్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రిలయన్స్ దోపిడీకి నిరసనగా గ్యాస్ ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో ఆందోళన చేస్తామని నారాయణ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ, బీజేపీకి దూరంగా ఉంటామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారిపై న్యాయ వ్యవస్థ ఆధిపత్యం సరికాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more