Political mp lagadapati rajagopal comment on ntr statue

mp lagadapati rajagopal, congress party, ntr, telugu desam party, ntr statue, chandra babu naidu, balayogi,

mp lagadapati rajagopal comment on ntr statue

లగడపాటి ప్రశ్నించారు?

Posted: 05/06/2013 06:11 PM IST
Political mp lagadapati rajagopal comment on ntr statue

బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.విగ్రహం ఏర్పాటుకు అనుమతి వస్తే మూడేళ్లపాటు ఎందుకు చంద్రబాబు ఏర్పాటు చేయలేదని లగడపాటి ప్రశ్నించారు. ప్రకాశం పంతులు,ఎన్.జి.రంగా విగ్రహాలు, భోగరాజు సీతారామయ్య చిత్రపటం మాత్రమే పార్లమెంటులో ఉన్నాయని, ఇప్పుడు ఎన్.టి.ఆర్.విగ్రహం ఏర్పాటు అభినందనీయమని లగడపాటి వ్యాఖ్యానించారు.ఎన్.టి.ఆర్.విగ్రహం ఎవరూ ఇవ్వకపోతే పురందేశ్వరి ముందుకు వచ్చారని అన్నారు. వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా ఆనాటి ప్రధాని ఇందిరాగాందీ నిర్ణయం తీసుకున్న తర్వాత తల్లాపెళ్లామా అన్న చిత్రంలో తెలుగుజాతి మనది, నిండుగా వెలుగు జాతిమనది అంటూ అద్బుతమైన పాటను తీసుకురావడం ద్వారా తెలుగువారి ఐక్యతను చాటిన ఘనత ఎన్.టి.రామారావుదని అన్నారు. అప్పట్లో ఎన్.టి.ఆర్., అల్లూరి విగ్రహాల అనుమతి వచ్చిందని, ఎన్.టి.ఆర్.విగ్రహానికి ఎవరో అడ్డుపడ్డారని చెబుతున్న చంద్రబాబు మరి అల్లూరి విగ్రహం ఏర్పాటుకు సంబందించి ఎందుకు ఇవ్వలేదని లగడపాటి ప్రశ్నించారు. ఎన్.టి.ఆర్.విగ్రహం ఏర్పాటును లగడపాటి స్వాగతిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more