Kapu community meeting in vijayawada

kapu community, kapunadu, kapu youth, andhra pradesh kapu cammunity, ap kapu cast, kapu political leaders, chiranjeevi, mandali buddah prasad, vm ranga, sv rangarao, kapu meeting in vijayawada

kapu community meeting in vijayawada

5.gif

Posted: 11/26/2012 03:16 PM IST
Kapu community meeting in vijayawada

kapu_inner

విద్య, ఉపాధి రంగాల్లో కాపు యువత రాణించాలని యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు నున్నా శబరీనాథ్ కోరారు. విజయవాడ స్థానిక  ప్రెస్‌క్లబ్‌ లో కృష్ణా జిల్లా యువకాపునాడు సదస్సు జరిగింది. శబరీనాథ్ మాట్లాడుతూ విద్యతో ఆర్థికంగా బలోపేతమైతే రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని సూచిం చారు. రాష్ర్ట కాపునాడు కన్వీనర్ గాళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాపుల్లో అనైక్యత కారణంగానే రాజకీయ అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో అధికులుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో ప్రాతినిధ్యం కొరవడిందన్నారు. 2014లో జరిగే ఎన్నికలు కాపులకు ప్రతిష్టాత్మకం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
       వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాపులు ఏకతాటిపైకి వచ్చి తమకు రాజ్యాధికారం కల్పించే పార్టీలకు మద్దతు ప్రకటించాలిని సూచించారు. 1966 వరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జీవో 30ని తక్షణం అమలు చేయాలని కోరారు. ఈ సదస్సులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
        కృష్ణా జిల్లా కాపునాడు గౌరవాధ్యక్షుడు ఆచంట వెంకటరత్నంనాయుడు, అర్బన్ కాపునాడు అధ్యక్షుడు మేడిశెట్టి వెంకటశేషగిరి, బి.చక్రవర్తి, యుగంధర్, పి.శ్రీనివాసరావు, అంబటి సతీష్, వెంకటేశ్వరరావు, కామేశ్వరరావు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero allari naresh in maganti babu home
Garden party at kondapalli khilla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more