Lord balaji devotees can send offerings by mobile phone

Lord Venkateswara, Tirumala temple, mobile phones, Devotees

Devotees of Lord Venkateswara of the famous hill shrine at nearby Tirumala can soon make their cash offerings using their mobile phones

Lord Balaji devotees can send offerings by mobile phone.png

Posted: 12/21/2012 05:41 PM IST
Lord balaji devotees can send offerings by mobile phone

Balajiతిరుమల శ్రీవారికి కానుకలు చెల్లించాలనుకుంటున్నారా? ..ఇక సెల్ పోన్ చేతిలో ఉంటే చాలు..మీరు స్వామికి కానుకలు ఇట్టే సమర్పించుకోవచ్చు.. ఇప్పటి వరకు స్వామికి క్రెడిట్ కార్డులు,ఇంటర్ నెట్ ద్వారా భక్తులకు కానుకలు చెల్లించే అవకాశం కల్పించిన టీటీడీ,  మొబైల్ ఫోన్  ద్వారా స్వామికి కానుకలు చెల్లించే విధానానికి టీటీడీ రూపకల్పన చేస్తోంది..,  త్వరలోనే ఈ  కొత్త విధానం అమలులోకి రానుంది. సెల్ ఫోన్ ద్వారా నేరుగా శ్రీవారి హుండీలోకి డబ్బులు చెల్లించే విధంగా టీటీడీ,ఎం-హుండీ  పథకాన్ని రూపొందిస్తోంది..ఎం- హుండీ సేవలను నిర్వహించేందుకు  ఆంధ్రా బ్యాంక్ ముందుకు వచ్చింది..ఈ విషయంలో టెలికాం సంస్థలు కూడా ఆసక్తిని చూపిస్తున్నాయి.ఈ విధానం అమలులోకి వస్తే ..మీఖాతా ఏ బ్యాంక్ లో ఉన్నా, మీరు వాడేది ఏ మొబైల్ ఫోనైనా సరే,  ఎం-హుండీ పథకం ద్వారా నేరుగా స్వామి హుండీలో  జమచేసే అవకాశం  ఉంటుంది...దీనికి సంబంధించిన లోటుపాట్లను టీటీడీ అధికారుల పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd will be celebrating vaikunta ekadasi festival
Yatra sadan 4 started in thirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles