tips and healthy foods to reduce cholesterol percentage in body | cholesterol reduce tips | health tips for cholesterol

Tips and healthy foods to reduce cholesterol

cholesterol reduce tips, cholesterol health tips, health tips for cholesterol, cholesterol remedies, cholesterol tips, cholesterol home remedies, cholesterol tips

tips and healthy foods to reduce cholesterol : tips and healthy foods to reduce cholesterol percentage in body.

కొలెస్టిరాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఫుడ్స్ తీసుకోండి!

Posted: 11/18/2015 03:27 PM IST
Tips and healthy foods to reduce cholesterol

కొలెస్టిరాల్.. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తున్న సమస్య. పోషకాహారం సరిగ్గా సమయానికి తీసుకోకపోవడం ఒక కారణమైతే.. ఫాస్ట్ పుడ్స్ ఇది పెరగడానికి మరో కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఏదిపడితే అది తినకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే.. కొలెస్టిరాల్ ను తగ్గించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఆ హెల్దీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..

* ద్రాక్ష : ఇందులో అంతోసైనిన్స్, టానిన్స్ వంటివి పుష్కలంగా వుంటాయి. అవి కొలెస్టరాల్ నిల్వల్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. ద్రాక్షలో వుంటే పొటాసియం మూలకం.. శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేయడంలో తోడ్పడుతుంది.
* పుట్టగొడుగులు : వీటిలో బి,సి విటమిన్లతోపాటు క్యాల్షియం, మినరల్స్ పుష్కలంగా వుంటాయి. ఇవి కొలెస్టిరాల్ నిల్వలు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
* ఓట్ మీల్ : ఇందులో బీటాగ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం వుంటుంది. స్పాంజివలే పనిచేసే ఆ పీచుపదార్థం.. కొలెస్టరాల్ ను గ్రహించి, శరీరంలో దాని శాతాన్ని తగ్గిస్తుంది.
* క్యారెట్ : దీంట్లో బీటాకెరొటీన్ అనే పోషకం వుంటుంది. ఇది కొలెస్టరాల్ నిల్వలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటుంటే శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు పదిశాతం తగ్గుతాయి.
* మిరియాలు : నల్లమిరియాలు శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు బాగా తగ్గిస్తాయి. గుండెను వ్యాధులబారి పడకుండా రక్షిస్తాయి. వీటిలోని కాప్సిసిన్ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది.

అంతేకాదు.. తక్కువ క్యాలరీలు వుండే ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకోవాలి. పళ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. అలాగే తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్, నాన్ సొల్యుబుల్ పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cholesterol reduce tips  health tips for cholesterol  healthy home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more